[center]"ఉబుంటు-ఎ.పి. ఫారం" కి స్వాగతం[/center] అందరికీ నా నమస్కారములు. ఇది నా మెదటి తెలుగు పోస్ట్. తెలుగు లో పోస్ట్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా వున్నది. ఇది ఉబుంటు - ఎ.పి. ఫారం, ఉబుంటు కి సంబందించిన వ్యాసాలు, సలహాలు మరియు ఎదురయ్యే సమస్యలను ఇచట పోస్ట్ చెయ్యవచ్చును. మా ఉబుంటు టీం. తోచిన సహాయం అందిస్తుంది.
ఇక సెలవు.
ఇట్లు, అభినయ్ ఓంకార్ :)